తాండూరు: తాండూర్ లో అధికారులతో సమీక్ష సమావేశం పనుల్లో నాణ్యత పాటించాలి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులకు సూచన
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో చిలుక వాగు గొల్ల చెరువు ప్రక్షాళనలో భాగంగా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఇరిగేషన్ పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులతో mla మనోహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పనుల నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యమైంచకుండా ప్రజలు కాంట్రాక్టర్లతో అధికారులు సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు ఈ సమావేశంలోపనుల నాణ్యతంగా పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు