కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆయన భేటీ అయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తో పాటు డాక్టర్ సురేష్ బాబు ఉన్నారు కొన్ని అంశాలపై వారందరికీ తగు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.