తిరుపతిలో భారీ కొండచిలువ కలకలం
తిరుపతిలో కొండచిలువ కలకలం సృష్టించింది అలిపిరి జూ పార్క్ రోడ్లో సుమారు 10 అడుగుల కొండచిలువ కనిపించడంతో అటుగా వెళుతున్న పాదచారులు వాహనదారులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు అది కదల్ లేక రోడ్డు వైపు పాకుతూ కనిపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.