అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దిగువ కుమడా ఘాటీలో జీపు బోల్తాపడి ఆరుగురికి గాయాలు.
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 6, 2025
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దిగువ కుమడా ఘాటీలో శనివారం సాయంత్రం జీపు బోల్తాపడి ఆరుగురికి గాయాలయ్యాయి....