పట్టణంలోని స్వర్ణముఖి నదిలో నిన్న గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో నిన్న సాయంకాలం గల్లంతైన యువకుడు మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది వివరాల్లోకి వెళితే శనివారం సాయంకాలం నలుగురు బాలురు ఈత సరదాలతో స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు వారిలో హరూన్ అనే బాలుడు ఈతరాక మరణించారు ఆదివారం ఉదయం ఎల్ గుణ 14 సంవత్సరాలు అనే బాలుడు ఇవాళ ఉదయం అతని వ్రతం స్వర్ణముఖి నదిలో తేలి ఆడి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడు మృతదేహాన్ని వెలికి తీశారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇద్దరు బాలురు మృతి చెందడంతో విషాదం నెలకొంది