ఎమ్మిగనూరు: గోనెగండ్ల ఎంపీడీవో కార్యాలయం ఎదుట డప్పు కళాకారులు డప్పు కొడుతూ నిరసన, పెన్షన్ ఆన్లైన్ నమోదు ప్రారంభించాలని డిమాండ్
Yemmiganur, Kurnool | Jul 17, 2025
ఎమ్మిగనూరు : MPDO కార్యాలయం ఎదుట డప్పు కళాకారుల ఆందోళన.. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల MPDO కార్యాలయం ఎదుట...