జమ్మికుంట: చదువుకున్న పాఠశాలలోనే ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులుగా పని చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
Jammikunta, Karimnagar | Aug 29, 2025
జమ్మికుంట: తాము చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు ఒకరు కాదు...