చిత్తూరు రూరల్ మండలం BNR పేటలో జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కమిటీ యొక్క విధి విధానాలు వివరించిన అలానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన *చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డిఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు పంచాయతీ నాయకులు పాల్గొన్నరు. అలాగే చిత్తూరు నగరంలోని 34 వార్డులో కానైనాడు కాలనీ నందు కోటి సంతకాల సేకరణ చేశారు