ఒంగోలు ధరణి లాడ్జిలో యువ పారిశ్రామికవేత్త ఆత్మహత్య కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ లోని ధరణి లాడ్జిలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న లాడ్జి సిబ్బంది ఒంగోలు టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడు నాగులుప్పలపాడు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన కట్టా త్రీనాథ్ గా గుర్తించారు.మృతుడు ఒంగోలు నగరంలోని మౌర్య మెడికల్స్ భాగస్వామిగా కొనసాగుతున్నాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. మృతుడు రాత్రి వచ్చి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టీ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్న