గూడెం కొత్తవీధి: మండలం లో గొల్లపల్లి పాఠశాలకు జరగని ఉపాధ్యాయుడి నియామకం-విద్యకు దూరమవుతున్న చిన్నారులు #local issue
Araku Valley, Alluri Sitharama Raju | Aug 22, 2025
గూడెం కొత్త వీధి మండలంలోని ఏ.దారకొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారు మూడు నెలలు...