శంషాబాద్: శంషాబాద్ పరిధిలో అలుముకున్న దట్టమైన పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త అంటూ అధికారుల హెచ్చరికలు
నగర శివార్లను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఈ ఏడాది మొదటి సారి పొగమంచు రావడం తో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు