మెదక్: యనగండ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు 78927 నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి
Medak, Medak | Aug 23, 2025
పేకాట స్థావరంపై జిల్లా డ్రెస్ కు ఫోర్స్ సిబ్బంది దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి వారిని 780927 రూపాయలు నగదు ఐదు సెల్...