బొబ్బిలి: బొబ్బిలి మినీ సెటిల్ టోర్నమెంట్ క్రీడాకారులకు బహుమతులు పంపిణీ మాజీ సైనికుల నిర్వాహకులు కిరణ్ కుమార్0
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వీర బొబ్బిలి మాజీ సైనికులు  పాతకోటలో గల మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణలో గల షటిల్ కోర్ట్ లో మినీ షటిల్ టోర్నమెంట్ హనరరీ కెప్టెన్ ఎస్.పోలయ్య ఆధ్వర్యంలో సభ్యులు ఆర్.కిరణ్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో మాజీ సైనికులందరూ ఉత్సాహంగా 5 టీములుగా ఏర్పటయి షటిల్ గేమ్ లో పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్లో విన్నర్ లకు మరియు రన్నర్లకు మెమొoటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు అందరూ పాల్గొన్నారు.