సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలి: DYFI జిల్లా కార్యదర్శి అనిల్
డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణంలో జండా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై డివైఎఫ్ఐ పోరాటం చేస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఆమెని వెంటనే అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తెలిపారు.