పట్టణంలో ఆదివారం రోజున డ్రైనేజీ పక్కన గల గుంతలను పూడ్చివేశారు కాంట్రాక్టు నిర్వాహకులు వర్ష భావ కారణంగా గుంతల్లో నీరు చేరుకొని ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ప్రజల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో ఈరోజు గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు రెడ్మిక్స్ మరియు డస్ట్ వాడుతూ జెసిపి సహాయంతో జండా చౌరస్తా నుంచి మొదలుకొని కమన్ వరకు డ్రైనేజీ పక్కనే ఉన్న గుంతలను పూర్తిగా పూడ్చివేశారు