ఎమ్మిగనూరు: రాళ్లదొడ్డి సమీపంలో వేట కొడవలితో కృష్ణపై ఠాగూర్ అనే వ్యక్తి దాడి, కర్నూలు ఆసుపత్రికి తరలింపు
Yemmiganur, Kurnool | Jul 30, 2025
ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి సమీపంలో దాడి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కోడుమూరుకు చెందిన ఎరుకల కృష్ణ, ఠాకూర్ పక్కప్క...