మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణ వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపి ఎస్సీ సెల్ విభాగం రౌండ్ టేబుల్ సమావేశం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని సాయి ఆరామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణ వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపి ఎస్సీ సెల్ విభాగం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ హయాంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధంగా అడ్డుకోవాలో, ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు జరిగే మోసం గురించి చర్చించారు