నంద్యాల జిల్లా ప్యాపిలి మండల విద్యా వనరుల కేంద్రంలో యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో 2026 నూతన డైరీ, క్యాలెండర్ను ఎంఈఓలు మహేశ్వర రెడ్డి, వెంకటేష్ నాయక్ ఆవిష్కరించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్, విద్యా సమాచారంతో కూడిన ఈ డైరీ ప్రతి ఉపాధ్యాయుని వద్ద ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 0 146 చదవని వార్తలు