ఈనెల ఎనిమిదిన తిరుపతి పరిధి ఎర్రచందనం డిపోను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు తిరుపతి కలెక్టరేట్లో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తారు ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లింగ్ నిరోధంపై పలు సూచనలు చేయనున్నారు ఈ నెల 9న పలమనేరులో కుంకి ఏనుగుల క్యాంపును కూడా సందర్శించనున్నారు.