శ్రీశైలం డాం గేట్లు లీకేజీ కావడంతో శ్రీశైలం డ్యామ్ ను డ్యామ్ గేట్స్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరశిలించారు.. డ్యామ్ కు వరదలు వస్తున్న నేపథ్యంలో, నాలుగు ఐదు రోజుల్లో డ్యామ్ గేట్ల ఎత్తనుండడంతో డ్యామ్ గేట్లకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు.అనంతరం మాట్లాడుతూ శ్రీశైలం ప్లాంజ్ పూల్ వాళ్ళ డ్యామ్ ఎటువంటి ప్రమాదం లేదు అని,డ్యామ్ నుంచి 60 మీటర్ల దూరంలో ప్లాంజ్ పూలు ఏర్పడింది ప్లాంజ్ పూల్ వల్ల కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలకు ప్రమాదం అన్నారు. డ్యామ్ గేట్ల లీకేజీ వల్ల డ్యామ్ కు ఎటువంటి ప్రమాదం లేదు అన్నారు.