తాను అందించిన 25 లక్షల నగదును అందించాలని అనంతపురం నగరానికి చెందిన నాగవేణి అనే మహిళ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని చెన్నంపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి పడుకొని వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేసింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.