రాజానగరం: జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక శక్తులపై ఉక్కు పాదం మోపెందుకు 208 ప్రత్యేక టీములు: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
Rajanagaram, East Godavari | Sep 11, 2025
జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలను విఘ్నం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి...