శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వంధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూ సేకరణ ఆపాలన్న ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్
రాష్ట్ర ప్రభుత్వంధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూ సేకరణ ఆపాలని, భూ సేకరణకు వ్యతిరేకంగాసెప్టెంబర్ 22 వ తేదీన కలక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్, కే శ్రీనివాస్, గిరిజన సమాఖ్య నాయకులు సింహాచలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సరుబుజ్జిలి మండలం తహసిల్దార్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నదన్నారు.