కొడంగల్: నాగిరెడ్డిపల్లి సమీపంలో అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టిన కారు ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
అదుపుతప్పి కారు బండరాయిని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా బొమ్రెస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఆరు గంటలకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిధిలోని బొమ్ రెస్పెక్ట్ మండల పరిధిలోని నాగిరెడ్డి గ్రామ శివారులో పరమేశ్వరుని గుట్ట సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై కారు అతివేగంగా బండరాయిని ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడం జరిగింది వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.