గద్వాల్: కార్మికులందరికీ కనీస వేతనాలు 26 వేల రూ" అమలు చేసి,ఉద్యోగ భద్రత కల్పించాలి:సీఐటీయు జిల్లా కార్యదర్శి వివి నరసింహా
Gadwal, Jogulamba | Aug 24, 2025
ఆదివారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక సరస్వతి పాఠశాలలో నిర్వహించిన సీఐటీయు గద్వాల మండల మహాసభలో ఆయన...