జోగి రమేష్ ను పలకరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కోర్టు వద్ద పిటి వారెంట్ పై నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె కోర్టుకు ఎక్సైజ్ శాఖ అధికారులు జోగి రాము, జోగి రమేష్, ను హాజరపరిచారు. తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, జోగి రమేష్ ను కోర్టు బయట పలకరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నిషార్ అహ్మద్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.