సైదాబాద్: చంచల్ గూడ జైలు కు చేరుకున్నారు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు.. హైకోర్టు ఇచ్చిన బేయిల్ పేపర్లు అధికారులకు అందజేత
సినీ హీరో అల్లు అర్జున్ బేయిల్ పత్రాలను చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ కు ఇచ్చేందుకు జైలుకు చేరుకున్నారు ఆయన తరఫు న్యాయవాదులు. అయితే కోర్టు నుంచి తమకు ఆన్ లైన్ లో రావాల్సిన పత్రాలు రాకపోవడంతో విడుదల లో ఆలస్యం జరిగింది తెలిపారు పోలీసులు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు ఉదయం అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆయన తరఫు న్యాయవాదులు