అలంపూర్: డ్రైనేజీలు లేక ఇండ్లలోకి వస్తున్న వర్షపునీరు...
రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయం అయిన రోడ్లు - బీజేపీ
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రంలో కొత్త రాజోలిలో గ్రామంలో వరదలు వచ్చి 16 సంవత్సరాలు అవుతున్న కొత్త రాజోలిలో పునరావాస గృహాలలోని సుమారు 6000 జనాభా నివసిస్తున్న ఎలాంటి అభివృద్ధి నేర్చుకోవడం చిన్న తేలికపాటి వర్షాలకే ఇండ్లలోకి వర్షపు నీళ్లు వస్తున్నాయి గ్రామంలో ప్రతి కాలనీలు జలమయం అయినవి రోడ్స్ డ్రైనేజీలు లేనందున ప్రతి కాలనీలో చేనేత కార్మికుల మగ్గం గుంతలోకి చేరి ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ మండల అధ్యక్షులు శశి కుమార్ అన్నారు.