మెగా డీఎస్సీ నియామక పత్రాలను అందజేసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
మెగా డీఎస్సీ ఉత్సవం: 16,347 మందికి నియామక పత్రాలు అందజేతఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వం వైపు, రైలు కోడూరు ఎమ్మెల్యే అరగ శ్రిధర్ కూడా పాల్గొన్నారు. చిత్తూరు మండలానికి చెందిన పలువురికి నియామక పత్రాలను అందజేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 మంది అభ్యర్థులకు ఉత్సవంగా నియామక పత్రాలను అందజేశారు.అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై తక్షణమే సంతకం చేసిన ముఖ్యమంత్రి, వాగ్దానాన్ని నెరవేర్చారని