దర్శి: పులిపాడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
Darsi, Prakasam | Nov 10, 2025 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత రెండు రోజుల నుండి హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తుల అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పలువురు ముఖ్యమైన ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు