నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇస్కాల జేమ్స్ అలియాస్ వెంకటస్వామి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్న రెండు బీరువాలు, అందులో ఉన్న బంగారు గొలుసు,కమ్మలు ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూలర్ తో పాటు ఆరు బస్తాల బియ్యం రెండు బస్తాల జొన్నలు దుస్తులు ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యాంతమయ్యారు, వెంకట్ స్వామి నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మిడుతూరు మండలంలోని రోళ్ళపాడు గ్రామంలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు, ఉదయం వెంకటస్వామి ఇంట్లో నుంచి మంటలు పొగలు రావడంతో గమనించిన కాలనీవాసులు వెంకట్ స్వామి కుటుంబ