రాయదుర్గం: యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నా దొరకని పరిస్థితి, పట్టణంలోని మన గ్రోమర్ వద్ద యూరియా దొరక్క రైతులు ఆందోళన
Rayadurg, Anantapur | Sep 9, 2025
రెండు బస్తాల యూరియా కోసం మూడు గంటలు లైన్ లొ వేచిఉన్నామని చివరికి యూరియా అయిపోయిందని చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం...