నగరంలో సినిమా థియేటర్ల వద్ద రచ్చ రేపుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
Eluru Urban, Eluru | Sep 24, 2025
ఏలూరులో పలు సినిమా థియేటర్ల వద్ద ఓజీ సినిమా సందడి ప్రారంభమైంది..బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఓ జి సినిమా ప్రీమియర్ షో సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద సన్నిధి చేస్తున్నారు. ఏలూరులోని థియేటర్ వద్ద భారీ ఎత్తులో డీజే ఏర్పాటు చేసి డాన్సులు చేస్తూ టపాసులు కాలుస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు చేశారు.థియేటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే ప్రతి థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహించారు.