మేడిపల్లి: కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ పీఎసీఎస్ సెంటర్లను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి యోగిత
కథలాపూర్ మండలం పోతారం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ దుకాణంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తనిఖీ చేశారు,రిజిస్టర్ బుక్,స్టాక్ బిల్స్,అందుబాటులో ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు.దుకాణంలో స్టాక్ బోర్డు ప్రైజ్ లిస్టు లేనందున ఖచ్చితంగా రైతులకు కనిపించె విధంగా అందుబాటులో ఉంచాలని హెచ్చరించారు దీంతోపాటు భూషన్ రావుపేట,పెగ్గెర్ల,చింతకుంట గ్రామంలోని పిఎసిఎస్ బ్రాంచ్లను తనిఖీ చేశారు అక్కడి బ్రాంచ్ లో కూడా స్టాక్ బోర్డులో వివరాలు రేలందున పిఎసిఎస్ ఇన్చార్జిలను మందలించారు.