18 వ వార్డులో కనీస దారి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న స్థానికులకు తీరిన కష్టాలు, రహదారి ఏర్పాటుకు అధికారుల ఆదేశం
Rayachoti, Annamayya | Aug 27, 2025
మైదుకూరు మున్సిపాలిటీలోని 18 వ వార్డులో కనీస దారి సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయమై...