విజయనగరం: గిరిజన గ్రామాల్లో తప్పని డోలీ మోతలు, అనారోగ్యానికి గురైన మూసాయివలస మహిళను అతి కష్టంపై వైద్యానికి తరలింపు #localissue
Vizianagaram, Vizianagaram | Sep 10, 2025
విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి మండలం గిరిజన...