శ్రీరంగాపూర్: శ్రీరంగాపురం ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను శ్రీ రంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇట్టి కార్యక్రమనికి ముఖ్య అతిధి గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ వారు విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో ఉన్నటువంటి bసౌకర్యాలపై భోజనం ఎలా ఉంది అలాగే కర్రీస్ ఎలా ఉన్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మరుగుదొడ్లు డార్మెంటరి రూమ్లు పరిశీలించారు