ములుగు: ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చిత్రాన్ని రావిఆకుపై గీసి వినూత్న శుభాకాంక్షలు తెలిపిన చిన్నబోయినపల్లి ఆర్ట్ టీచర్ రమేష్
Mulug, Mulugu | Jun 3, 2025 ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆర్ట్ టీచర్ రమేష్ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చిత్రాన్ని రావి ఆకుపై గీసి వినూత్న శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సుందరిమణుల పోటీల్లో గెలుపొందిన ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చిత్రాన్ని లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా గియగా, ప్రస్తుతం వైరల్ గా మారింది.