దసరా సందర్భంగా ఆలయాల్లో చోరీ జరిగే అవకాశలు ఉన్నాయి.. టౌన్ డిఎస్పి సింధు ప్రియా
నవరాత్రుల సందర్భంగా విజయదశమి ఆలయాల్లో రద్దీగా ఉంటుందని ఈ సందర్భంగా దొంగలు తమ చేతివాటన్ని ప్రదర్శిస్తారని ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని టోన్ డిఎస్పి సింధు ప్రియా తెలిపారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దర్శనం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు