ఖైరతాబాద్: బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని బిజెపి అధ్యక్షులు చెప్పడం సరికాదు:దోమలగూడలో జాజుల శ్రీనివాస్
Khairatabad, Hyderabad | Jul 22, 2025
బీసీ రిజర్వేషన్లు తొమ్మిది షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని బిజెపి తెలంగాణ అధ్యక్షులు రామచంద్ర రావు ప్రకటించడం సరికాదని...