ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని 132 కెవి విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కారణంగా త్రిపురాంతకం మేడేపి సోమేపల్లి గణపవరం కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలలో శనివారం ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ సురేష్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ప్రజలు సహకరించాలని కోరారు.