ఉదయగిరి: స్వచ్ఛమైన గాలి పరిశుభ్రత వాతావరణం ఉండడమే ప్రభుత్వా లక్ష్యం : వింజమూరు ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి
వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి స్థానిక పంచాయతీ వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన వాతావరణం అనే అంశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.