శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలు వెళ్లిన ఎంపీ ఈటెల రాజేందర్
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఎంపీ ఈటల రాజేందర్. సమావేశాల్లో విపక్ష పార్టీల సభ్యులు చర్చకు సహకారించాలని.. అభివృద్ధి పై చర్చ జరగకుండా కావాలనే వారు పార్లమెంట్ లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు