అడ్డతీగల:నిండుకుండలా మద్దిగడ్డ రిజర్వాయర్- పంటలకు సరిపడా నీరు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 8, 2025
అడ్డతీగల మండల కేంద్రం సమీపంలోని మద్దిగడ్డ రిజర్వాయర్ నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. 20 రోజులు వరకు ఎగువ...