వైరా: గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉదృతంగా పారుతున్న లాలాపురం వద్ద పగిడేరు వాగు, అంజనాపురం గ్రామం వద్ద నిమ్మ వాగు
Wyra, Khammam | Sep 1, 2025
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం తీగల బంజర సమీపంలో ఉన్న పగడేరు వాగు ప్రవహించడంతోటి సుమారు 10 గ్రామాలకు రాకపోకలకు...