మోత్కూర్: ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఎడ్లబండ్లతో మోత్కూర్ తహాసిల్దార్ కార్యాలయం ముట్టడి
Mothkur, Yadadri | Jul 10, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి గురువారం మధ్యాహ్నం కొండగడప గ్రామానికి చెందిన...