పరిగి: మన్నెగూడ గ్రామంలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం
Pargi, Vikarabad | Aug 25, 2025
వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు రైతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం తెలిపారు.వికారాబాద్ జిల్లా పూడూరు మండల...