ఒంటిమిట్ట: నిఘా నేత్రాలు పెంచాలని కోరుతున్న భక్తులు
రెండవ అయోధ్యగా వీరాధిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం పద్ధతి అమర్చిన పదుల సంఖ్యలోని నిఘా నేత్రాలు కొన్ని నెలలుగా పని చేయడం లేదు కానీ ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో మెగా నేత్రాలు ఎంతో అవసరం భక్తుల తాకిడి ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి ఇప్పుడున్న భయానక స్థితిలో ఆలయానికి వచ్చే వారికి పసికట్టేందుకు నిఘా నేత్రాలు ఎంతో అవసరం అని భక్తులు చెబుతున్నారు.