విజయనగరం: రాజాం పట్టణంలోని ఆంధ్రా-ఒడిస్సా ప్రధాన రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్, రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు
Vizianagaram, Vizianagaram | Aug 31, 2025
విజయనగరం జిల్లా రాజాంలో బొబ్బిలి జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏఎంసీ ఛైర్...