కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో సుందర దృశ్యాలను చిత్రీకరించిన ప్రకృతి ప్రేమికుడు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో సుందర దృశ్యాలను ఓ ప్రకృతి ప్రేమికుడు ఆదివారం చిత్రీకరించాడు. ఉదయం సూర్యోదయం మధ్యాహ్నం సముద్రపు పరిస్థితి చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చాడు. అయితే మధ్యాహ్నం తర్వాత అలల ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉధృతిలో మార్పు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.